కోరుట్ల పాఠశాలలు ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు

JGL: కోరుట్ల పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలను గురువారం వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడి, గోపికల వేషధారణలు వేసి ఉట్టి కొట్టారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.