ఈవీఎం స్ట్రాంగ్‌రూమ్స్ కు కిలోమీటరు పరిధిలో 144 సెక్షన్

ఈవీఎం స్ట్రాంగ్‌రూమ్స్ కు కిలోమీటరు పరిధిలో 144 సెక్షన్

VSP: ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్స్ కు ఒక కిలోమీటరు పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, అనకాపల్లి జిల్లా ఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు స్ట్రాంగ్‌రూమ్స్ వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని పోలీస్ సిబ్బందికి ఎస్పీ ఆదేశించారు. స్ట్రాంగ్‌రూమ్స్ వద్ద మూడు అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.