గ్యాస్ కొరత: కిరోసిన్ వైపు కేంద్రం చూపు

గ్యాస్ కొరత: కిరోసిన్ వైపు కేంద్రం చూపు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల గ్యాస్ దిగుమతులు తగ్గడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వంట అవసరాల కోసం రాష్ట్రాలకు అదనంగా కిరోసిన్ కేటాయించింది. హోటళ్లు బొగ్గు, ఇతర ప్రత్యామ్నాయ ఇంధనాలను వాడుకోవచ్చని తెలిపింది. గ్యాస్ సిలిండర్ బుకింగ్ గడువును పెంచుతూ, ఇంధన కొరత లేకుండా తాత్కాలికంగా ఈ చర్యలు చేపట్టింది.