రైతు కష్టాలు చూడని కాంగ్రెస్ ప్రభుత్వం

KMM: కొనిజర్ల మండలం అమ్మపాలెంలో భారీ వర్షాలకు పూర్తిగా ధ్వంసమైన పెసర పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి ఆదివారం పరిశీలించాను. కళ్లముందే చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో అన్నదాతలు ఆత్మస్థైర్యం కోల్పోయి, అప్పుల పాలయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతులకు అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు.