VIDEO: అక్రమంగా గోవుల తరలింపు

VIDEO: అక్రమంగా గోవుల తరలింపు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పట్టణంలో నిన్న రాత్రి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు డీసీఎం వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న పశువులను స్థానిక విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు అపి వాహనం తనిఖీ చేశారు. ఆ వాహనంలో 7 గోవులు ఉన్నాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న ఈ పశువులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.