'బీసీల గురించి మాట్లాడే హక్కు కవితకు లేదు'

'బీసీల గురించి మాట్లాడే హక్కు కవితకు లేదు'

NZB: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని నిజామాబాద్ అర్బన్ మాజీ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ఆకుల మహేందర్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత బీసీల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని 2024 -25 బడ్జెట్లో బీసీల సంక్షేమానికి రూ.9200 కోట్లు కేటాయించిందన్నారు.