ఉత్తమ బోధన అందించాలి: కలెక్టర్

WNP: ప్రభుత్వ బడులలో ఏ ఒక్క విద్యార్థి ఫెయిల్ కాకుండా ఉపాధ్యాయులు ఉత్తమబోధన అందించే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. టెన్త్ క్లాస్ ఫలితాలపై కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. విద్యాపర్థిగా పేరుగాంచిన వనపర్తి జిల్లా టెన్త్ ఫలితాలలో 29వ స్థానంపొందడం ఏమాత్రం ఆమోదయోగ్యంకాదని కలెక్టర్ మండిపడ్డారు.