స్టార్ ఓపెనర్ చేతిపై వరల్డ్ కప్ టాటూ

స్టార్ ఓపెనర్ చేతిపై వరల్డ్ కప్ టాటూ

ప్రపంచకప్ విజయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవడానికి, స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తన చేతిపై వరల్డ్ కప్‌ను టాటూ వేయించుకుంది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, జట్టును విజయపథంలో నడిపించిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా తన చేతిపై వరల్డ్‌కప్ టాటూ వేయించుకున్న విషయం తెలిసిందే.