మండలంలో శంకుస్థాపనకే పరిమితమైన పనులు

మండలంలో శంకుస్థాపనకే పరిమితమైన పనులు

BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలో దుర్గమ్మ గుడి నుంచి పీఆర్ రోడ్డు వరకు రోడ్డు పనులకు నిధులు మంజూరై, ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి మూడు నెలలైనా పనులు ప్రారంభం కాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో శంకుస్థాపనలు తప్ప పనులు జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా MLA స్పందించి పనులు త్వరగా పూర్తి చేయాలని స్దానిక ప్రజలు డిమాండ్ ఇవాళ చేస్తున్నారు.