'నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి'

'నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి'

BDK: AITUC సెంట్రల్ కమిటీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని కోరుతూ మణుగూరులోని అన్ని మైన్స్, డిపార్ట్మెంట్ల వద్ద మెమోరండంలు అందజేయడం జరిగింది. బ్రాంచ్ కార్యదర్శి కామ్రేడ్ వై. రాంగోపాల్ మాట్లాడుతూ.. భారతదేశంలోని కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను మార్చితే సహించేది లేదన్నారు.