'మహేంద్రతనయ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలి'
SKLM: మహేంద్రతనయ ఆఫ్షోర్ రిజర్వాయర్ ప్రాజెక్టును త్వరగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు పనులకు ప్రధాన అడ్డంకిగా ఉన్న భూసేకరణ సమస్యలపై దృష్టి సారించామన్నారు. భూ సేకరణ, పాత పెండింగ్ బిల్లులు విడుదల చేయాలన్నారు