'రైతులకు సమస్యలు తలెత్తకుండా చూడాలి'

'రైతులకు సమస్యలు తలెత్తకుండా చూడాలి'

SKLM: రైతులకు ధాన్యం కొనుగోలులో సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మందస టీడీపీ అధ్యక్షులు భావన దుర్యోధన సూచించారు. మందస రైతు సేవా కేంద్రం వద్ద ఇటీవల జరిగిన రాద్ధాంతంపై రైతు సంఘ నాయకులు పిర్యాదు మేరకు బుధవారం భావన దుర్యోధన, పీఎసీఎస్ అధ్యక్షులు తమిరియా భాస్కరావులు రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించారు.