నారాయణపేటలో ఫొటో ఎగ్జిబిషన్
NRPT: భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ వర్ధంతి సందర్భంగా నారాయణపేట మున్సిపల్ పార్క్ వద్ద PYL ఆధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరం నిర్వహించారు. కాశీనాథ్, రామకృష్ణ ఈ కార్యక్రమాలను ప్రారంభించారు. భగత్ సింగ్ జీవితాన్ని ప్రతిబింబించే చిత్రాలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.