కోహిర్ మండలంలో అత్యంత ఉష్ణోగ్రతలు నమోదు
SRD: కోహిర్ మండలంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అత్యల్పంగా 6.6 ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ఉదయం 10 గంటల వరకు చలి ఉండడంతో ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. చలి తీవ్రంగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో సాధ్యమైనంత వరకు ఇళ్లకు పరిమితం కావాలని వైద్యులు సూచించారు.