చీకటిమయంగా రహదారులు

RR: గచ్చిబౌలి, లింగంపల్లి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లాంటి ప్రాంతాలలో అనేక గల్లీలు చీకటి మయంగా మారుతున్నాయని, దీంతో ఇబ్బందులు పడుతున్నట్లుగా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. GHMC దృష్టికి సమస్యను తీసుకొచ్చిన అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు తెలిపారు. సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.