బాలకృష్ణను అభినంధించిన మంత్రి అచ్చెన్నాయుడు

బాలకృష్ణను అభినంధించిన మంత్రి అచ్చెన్నాయుడు

శ్రీకాకుళం: నట సింహం నందమూరి బాలకృష్ణకు కేంద్రం నిన్న పద్మభూషన్ అవార్డుతో సత్కరించిన సంగతి తెలిసిందే. బాలకృష్ణకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అభినందనలు తెలిపారు. సినీ హీరోగా, బసవతారకం ఆసుపత్రి ఛైర్మన్‌గా, హిందూపురం ఎమ్మెల్యేగా బాలయ్య సేవలు అమోఘం అని, భవిష్యత్‌లో మరిన్ని అవార్డులు సాధించాలని అచ్చెన్న ఆకాక్షించారు.