జొన్నాడలో సీఐ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

జొన్నాడలో సీఐ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

E.G: ఆలమూరు మండలం జొన్నాడలో రావులపాలెం రూరల్ సీఐ సిహెచ్ విద్యాసాగర్ శుక్రవారం డ్రంక్ & డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా డ్రంక్ & డ్రైవ్ తనిఖీలు నిర్వహించి, కేసులు నమోదు చేసారు. అలాగే హెల్మెట్ ధరించని 20 మందిపై సుమారు రూ. 10 వేల అపరాధ రుసుము వసూలు చేసారు. వీటితో పాటు రికార్డు సక్రమంగా లేని వాహనాలపై కూడా కేసులు నమోదు చేశామన్నారు.