VIDEO: ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్‌లో ఉచిత శిక్షణ
ప్రకాశం: రూడ్ సెట్ ఆధ్వర్యంలో ఒంగోలులో ఈనెల 24 నుంచి 31 రోజులపాటు ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్ లో ఉచిత శిక్షణ ఇవ్వనన్నట్లు డైరెక్టర్ పీ. శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఉచిత భోజన వసతి సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. వివరాలకు 8309915577ని సంప్రదించాలని తెలిపారు.