సమయానికి నిర్మాణాలు పూర్తి చేయాలి: సీఎం
AP: రాజధాని అమరావతిలో చేపట్టిన నిర్మాణాల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కాంట్రాక్టు సంస్థలు చేపట్టిన పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పనుల్లో వేగం, నిర్మాణాల్లో నాణ్యత పక్కాగా ఉండాలని అధికారులను ఆదేశించారు. నిర్దేశించిన సమాయానికి నిర్మాణాలు పూర్తి కావాలని సీఎం సూచించారు.