నేడు డయల్ యువర్ డీఎం

నేడు డయల్ యువర్ డీఎం

NGKL: కల్వకుర్తి పట్టణంలోని ఆర్టీసీ డిపోలో శుక్రవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ సుభాషిణి తెలిపారు. ప్రయాణికులు తమ సమస్యలు, ఆర్టీసీకి సంబంధించిన సూచనలు ఇవ్వడానికి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒకటి గంటల వరకు 9959226292 నెంబరు ఫోన్ చేయాలని కోరారు.