VIDEO: అయ్యప్ప మాలధారణ భక్తుల గిరి ప్రదక్షిణ కార్యక్రమం

VIDEO: అయ్యప్ప మాలధారణ భక్తుల గిరి ప్రదక్షిణ కార్యక్రమం

BHNG: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో అయ్యప్పమాల ధారణ భక్తులు ఘనంగా సామూహిక గిరి ప్రదక్షిణ చేపట్టారు.ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, యాదగిరిగుట్ట ఆలయ ఈవో వెంకట్ రావు స్వాగతం పలికారు. ఈ సామూహిక గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో వేలాదిగా అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు.