ఆ RCB ఆల్‌రౌండర్ కెప్టెన్సీకి అర్హుడు: గవాస్కర్

ఆ RCB ఆల్‌రౌండర్ కెప్టెన్సీకి అర్హుడు: గవాస్కర్

చిన్నస్వామి స్టేడియం వేదికగా నేడు CSKతో RCB తలపడనుంది. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. RCB ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా కెప్టెన్సీకి అర్హుడని తెలిపాడు. ఈ సీజన్‌లో అతడు అద్భుతమైన ప్రదర్శన ఇస్తున్నాడని కితాబిచ్చాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అనే మూడు విభాగాల్లో కృనాల్ పాండ్యా విజయం సాధించాడని చెప్పుకొచ్చాడు.