VIDEO: 'ఉప ఎన్నిక ప్రజలకు అగ్నిపరీక్ష లాంటిది'

VIDEO: 'ఉప ఎన్నిక ప్రజలకు అగ్నిపరీక్ష లాంటిది'

HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రజలకు అగ్ని పరీక్ష లాంటిదని సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మోసం చేసి తెలంగాణ మొత్తం ధనాన్ని దోచుకున్న BRSకు బుద్ధి చెప్పడానికి, తప్పుడు హామీలు ఇచ్చిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పడానికి BJPకి ఓటు వేసి గెలిపించాలన్నారు. 3 లక్షలు ఉన్న హిందూ సమాజం గురించి పట్టించుకోవట్లేదని ఆరోపించారు.