VIDEO: 'ఎత్తుగా ఉన్న స్పీడ్ బ్రేకర్‌ను తొలగించండి'
KRNL: కర్నూలులోని A క్యాంపు లక్ష్మిగార్డెన్స్ నారాయణ స్కూల్ సమీపంలో వేసిన స్పీడ్ బ్రేకర్ వాహనదారులకు ఇబ్బందికరంగా మారుతుంది. స్పీడ్ బ్రేకర్ ఎత్తు పరిధిని మించడం వలన వాహనదారుల బండ్లకి, వారి నడుముకు చాలా ప్రమాదంగా మారిందని వాపోతున్నారు. పలుమార్లు కారుకు ముఖ్యమైన భాగాలలో స్పీడ్ బ్రేకర్ తగిలి మరమ్మతులకు గురవుతున్నాయని తెలిపారు.