వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

NRPT: తీలేరు సహకార సంఘం దగ్గర ఇవాళ వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి ప్రారంభించారు. ఏ గ్రేడ్ రకం వరికి రూ.2,389 పాటు క్వింటాల్‌కు 500 బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు. అనంతరం మండల కాంప్లెక్స్‌లో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కర్యక్రమంలో పీఎసీఎస్ ఛైర్మన్ రాజేందర్ గౌడ్, తహసీల్దార్ రామకోటి పాల్గొన్నారు.