బాల్య వివాహ ముక్తా భారత్‌పై అవగాహన కార్యక్రమం

బాల్య వివాహ ముక్తా భారత్‌పై అవగాహన కార్యక్రమం

NLR: నెల్లూరు కస్తూర్బాగాంధీ బాలికల హైస్కూల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో బాల్య వివాహ ముక్తా భారత్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ICPS PO సిహెచ్ సమత మాట్లాడుతూ.. బాలికలకు ఎటువంటి ఇబ్బంది కలిగిన 1098కి కాల్ చేయాలని, ఏదైనా సమస్య వస్తే 112 కాల్ చేయాలన్నారు. బాల్య వివాహం వల్ల కలుగు నష్టాలు గురించి, బాలలపై జరిగే వేధింపులు గురించి అవగాహన కల్పించారు.