VIDEO: ఉద్యోగాల పేరుతో మోసం.. బాధితుల ఆందోళన
నంద్యాల కలెక్టర్ అఫీసు వద్ద శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. సాప్ట్ వేర్ ఉద్యోగాల ఇప్పిస్తామంటు హెల్త్ అండ్ వెల్త్ అనే ఓ కంపెని నిరుద్యోగుల నుంచి కోట్ల రూపాయిలు దోచుకుంది. దీంతో మోసపోయిన బాధిత కుటుంభాలు కలెక్టర్ అఫీసు వద్ద అందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మేము మోసపాయమని కట్టిన డబ్బులు మాకు తిరిగి ఇప్పించాలంటు అందోళన వ్యక్తం చేశారు.