VIDEO: డోర్నకల్-గద్వాల రైల్వే లైన్ కోసం పాదయాత్రకు సిద్ధం

VIDEO: డోర్నకల్-గద్వాల రైల్వే లైన్ కోసం పాదయాత్రకు సిద్ధం

WNP: డోర్నకల్-గద్వాల రైల్వే లైన్ నాగర్‌కర్నూల్, వనపర్తి ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమని ఎంపీ మల్లు రవి అన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.కేంద్రం నిర్లక్ష్యం వహిస్తే, సర్వే పూర్తయిన ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి పాదయాత్ర చేపడతానని ఆయన హెచ్చరించారు. ప్రజల కోరిక మేరకు ఈ లైన్ కోసం శ్రమిస్తామన్నారు.