'కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మాలి'
NZB: జక్రాన్ పల్లి మండలం కొలిప్యాక్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ రవి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం మద్దతు ధర చెల్లిస్తుందని రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. ఉప సర్పంచ్ భాస్కర్ మాజీ ఎంపీటీసీ రమేష్, మాజీ సొసైటీ ఛైర్మన్ భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు.