ప్రభుత్వం తరఫున చాదర్ సమర్పించిన మంత్రి

ప్రభుత్వం తరఫున చాదర్ సమర్పించిన మంత్రి

సత్యసాయి: పెనుకొండలో జరుగుతున్న బాబా ఫక్రోద్దీన్ 753వ గంధం ఉరుసు మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి సవిత చాదర్ సమర్పించారు. కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆమెతో పాటు దర్గాను సందర్శించారు. దర్గా వంశ పారంపర్య ముతవల్లి తాజ్ బాబా అతిథులకు ఘన స్వాగతం పలికారు.