ఓటర్లు పోలింగ్ బూత్‌లకు తరలిరావాలి: అధికారులు

ఓటర్లు పోలింగ్ బూత్‌లకు తరలిరావాలి: అధికారులు

RR: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనైనా ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్‌లకు తరలిరావాలని అభ్యర్థులు, అటు అధికారులు కోరుతున్నారు. మొదటి విడతలో ఎన్నికలో ఉమ్మడి జిల్లాల్లో పోలింగ్ తీవ్రంగా నిరాశపరిచింది. కనీసం 90 శాతం పోలింగ్ కూడా నమోదు కాకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. స్థానికేతరులు ' నా ఒక్క ఓటే' కదా అని రాకపోవడం దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.