ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM
★ ఒంగోలులో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కలెక్టర్ రాజా బాబు
★ తాళ్లూరులోని గంగమ్మ తిరునాళ్లలో పాల్గొన్న ఎంపీ మాగుంట శ్రీనివాస్ దంపతులు
★ మద్దిపాడులో ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
★ బీఆర్ నాయుడు TTD పదవికి రాజీనామ చేయాలంటూ.. కనిగిరిలో వైసీపీ నిరసన