'నష్టం వివరాలను త్వరగా పంపించండి'

'నష్టం వివరాలను త్వరగా పంపించండి'

ప్రకాశం: తుఫాన్ నేపథ్యంలో జరిగిన నష్టం వివరాలను క్షేత్ర స్థాయిలో సమగ్రంగా పరిశీలన చేసి వెంటనే నివేదికలు పంపించాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టరేట్ నుంచి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో చేపట్టిన ఈ పంట నష్టం ప్రక్రియను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలన్నారు.