నేడు చింతకానిలో భట్టి పర్యటన

నేడు చింతకానిలో భట్టి పర్యటన

KMM: డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క సోమవారం చింతకానిలో పర్యటించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 11.30కు చింతకాని చేరుకొని అధికారులతో సమావేశం కానున్నారు. అనంతరం మధిర నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయనున్నారని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు అంబటి వెంకటేశ్వరరావు తెలిపారు.