రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

TPT: చిట్టమూరు మండల పరిధిలోని మల్లాం తాగేడమ్మ గుడి సమీపంలో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని యువకుడు మృతి చెందారు. వెంటనే చిట్టమూరు ఎస్సై ఘటన స్థలానికి చేరుకుని పోస్టుమాటం నిమిత్తం హాస్పిటల్‌కి తరలించారు. మృతిని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.