VIDEO: 'రైస్ మిల్లర్ల సమస్యలను పరిష్కరించాలి'

VIDEO: 'రైస్ మిల్లర్ల సమస్యలను పరిష్కరించాలి'

HYD: రైస్ మిల్లర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ ఛైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ అన్నారు. HYDలోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. మొత్తం సీఎంఆర్ అప్పగించినా కూడా రైస్ మిల్లర్లకు ధాన్యం కేటాయించకుండా సివిల్ సప్లై అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.