విద్యార్థులకు చెప్పుల దండ వేసిన టీచర్

విద్యార్థులకు చెప్పుల దండ వేసిన టీచర్

AP: కృష్ణా జిల్లా ఉయ్యూరులోని విజయసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో అమానుష ఘటన వెలుగు చూసింది. షూ వేసుకోలేదన్న కారణంతో ఓ టీచర్ తోటి విద్యార్థుల ముందే కొంతమంది విద్యార్థుల మెడలో చెప్పులదండ వేసి అవమానించారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు యాజమాన్యంపై లిఖిపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.