రెండో రోజు భాగస్వామ్య సదస్సులో దేశ విదేశాల ప్రతినిధులు
విశాఖలో జరుగుతున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో రెండో రోజు సీఎం చంద్రబాబుతో దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులతో భేటీ కానున్నారు. ప్రముఖ విదేశి బ్యాంకింగ్ కార్పొరేషన్ అధిపతులతో సీఎం సమావేశం అవ్వబోతున్నారు. ఈ కార్యక్రమంలో రేమాండ్‌కు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. పలు కంపెనీలు సీఎం చంద్రబాబు సమక్షంలో ఇవాళ పెద్ద ఎత్తున ఎంవోయూలు కుదుర్చుకోబోతున్నాయి.