అంగన్వాడీ కేంద్రాల సమగ్ర పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు
NLG: చిట్యాల మండలం ఆరెగూడెంలో బుధవారం అంగన్వాడీ కేంద్రాల సమగ్ర పర్యవేక్షణ కమిటీని ఎన్నుకున్నారు. ఛైర్మెన్ సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్, కన్వీనర్లుగా మురాల నవనీత, తురిమెళ్ళ కవితతో పాటు సభ్యులుగా ఉదయశ్రీ, దీప్తి, పల్లవి, సంధ్యారాణి నియమితులయ్యారు. హెచ్‌ఎం అరుణ, ఆశా వర్కర్లు పాల్గొన్న ఈ సమావేశంలో అంగన్వాడీల పనితీరును పర్యవేక్షించనున్నారు.