రేపు ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేత

రేపు ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేత

ELR: ఉంగుటూరు మండలం గొల్లగూడెం సబ్‌స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు విద్యుత్ ఏఈ వేణు తెలిపారు. ఆ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మరమ్మతులు నిమిత్తం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.