భౌతిక కాయానికి జడ్పీ ఛైర్మన్ నివాళులు

భౌతిక కాయానికి జడ్పీ ఛైర్మన్ నివాళులు

VZM: నెల్లిమర్ల మండల వైసీపీ నేత, జూట్ మిల్ శ్రామిక సంఘం మాజీ అధ్యక్షుడు అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. ఆయన భౌతిక కాయాన్ని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు సందర్శించి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయన మృతి బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ పెనుమత్స, మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ నివాళులు అర్పించారు.