ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే
PDPL: రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలు, సూచనలు తెలుసుకున్నారు. రామగుండం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రణాళికాబద్ధమైన కార్యక్రమాలతో నగరం గొప్పగా మారుతుందని ఎమ్మెల్యే విశ్వాసం వ్యక్తం చేశారు.