వాలీబాల్ ఉచిత శిక్షణ

KRNL: కోడుమూరు బాలికోన్నత పాఠశాల మైదానంలో వాలీబాల్ శిబిరం ఏర్పాటు చేశామన్నారు. 8-18 ఏళ్లలోపు వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. బాలురకు చిన్న, బాలికలకు నౌమిత ప్రభ శిక్షణ ఈ నెలాఖరు వరకు ఉదయం, సాయంత్రం 2 గంటల చొప్పున ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు 7093108115, 6305093345 నంబర్లను సంప్రదించాలన్నారు.