తగ్గిన కోళ్ల ఉత్పత్తి.. పెరిగిన చికెన్ ధరలు

తగ్గిన కోళ్ల ఉత్పత్తి.. పెరిగిన చికెన్ ధరలు

ఖమ్మం: జిల్లాలో చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. బర్డ్ ఫ్లూ భయంతో రెండు నెలల క్రితం కేజీ రూ.140 నుంచి రూ. 180, స్కిన్ లైస్ రూ. 220 నుంచి రూ. 240 వరకు పలికింది. ఈ నెలలో మాత్రం ఏకంగా రూ. 280 నుంచి రూ. 300 వరకు పలుకుతోంది. బర్డ్ ఫ్లూ భయం తొలగడంతో చికెను డిమాండ్ పెరిగింది. వేసవి కారణంగా కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో ధరలు అమాంతం పెరిగినట్లు తెలుస్తోంది.