జాతీయ అవార్డులు పొందిన వారికి సీఎం సన్మానం

TG: జాతీయ అవార్డులకు ఎంపికైన వారిని CM రేవంత్ సత్కరించారు. 'భగవంత్ కేసరి' చిత్రానికి గాను ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకున్న నిర్మాత హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బృందం, అలాగే 'హనుమాన్' సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ, తదితర చిత్ర బృందాలను సత్కరించారు. కాగా, ఇటీవల 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల విజేతలను కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.