VIDEO: బాణసంచా ఘటనపై జాతీయ బృందం విచారణ

VIDEO: బాణసంచా ఘటనపై జాతీయ బృందం విచారణ

KKD: వేట్లపాలెం బాణసంచా ప్రమాద స్థలాన్ని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ బృందం సోమవారం తనిఖీ చేసింది. శాస్త్రవేత్తలు డాక్టర్ వినోద్ కుమార్, హేమంత్ ధర్మాని నేతృత్వంలో ప్రమాద కారణాలను విశ్లేషించారు. కలెక్టర్ అపూర్వ భరత్, ఆర్డీవోలు శ్రీధర్, మల్లిబాబు ఈ పరిశీలనలో పాల్గొన్నారు. భద్రతా లోపాలు, పర్యావరణ ప్రభావంపై అధికారులు ఆరా తీశారు.