'టైటానిక్' మూవీ మేకింగ్ వీడియో చూశారా?
హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన 'టైటానిక్' మూవీ 1997లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. టైటానిక్ షిప్ ప్రమాద నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. ఈ నౌక ప్రయాణంలో హీరోహీరోయిన్లు ప్రేమలో పడి చివరికి ప్రమాదం వల్ల ఎలా విడిపోయారనేది ఇందులో చూపించారు. తాజాగా ఈ మూవీ మేకింగ్ వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.