నవోదయ విద్యాలయంలో ప్రవేశాలకు ఆహ్వానం

NGKL: బిజినేపల్లి మండలం వట్టెం జవహర్ నవోదయ విద్యాలయంలో 2026-27 విద్యాసంవత్సరానికి 9,11వ తరగతులలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ భాస్కర్ కుమార్ తెలిపారు. ఉమ్మడి MBNR జిల్లాకు చెందిన అభ్యర్థులు ఈనెల 23లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఎంపిక పరీక్ష 2026 ఫిబ్రవరి 7న నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.