విప్ బీర్లకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
BHNG: మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించారు.. శెభాష్ అంటూ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి.. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను ప్రత్యేకంగా అభినందించారు. మంగళవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి మంగళవారం ఐలయ్య సీఎంను కలిశారు.