చీరాల ఎమ్మెల్యేను కలిసిన కార్యకర్తలు

ప్రకాశం: చీరాల ఎమ్మెల్యే ఎం ఎం కొండయ్యను శుక్రవారంపార్టీ కార్యాలయంలో కార్యకర్తలు, అభిమానులు,నాయకులు పెద్ద ఎత్తున కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కొండయ్యమాట్లాడుతూ.. చీరాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని, నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలోనడిపిస్తానని అన్నారు.